(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.49. అధ్యాయః 049
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
మహర్షిభిర్బ్రహ్మణంప్రతి ధర్మవిషయే నానావిధవాదివిప్రతిపత్తిప్రదర్శనపూర్వకం తత్ప్రయుక్తస్వీయసంశయనివర్తనప్రార్థనా॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
name="Azvamedhika-14-49-1x">ఋషయ ఊచుః।
కో వా స్విదిహ ధర్మాణామనుష్ఠేయతమో మతః।
వ్యాహతామివ పశ్యామో ధర్మస్య వివిధాం గతిం॥ 14-49-1(93732)
ఊర్ద్ధ్వం దేహాద్వదంత్యేకే నైతదస్తీతి చాపరే।
కేచిత్సంశయితం సర్వం నిఃసంశయమథాపరే॥ 14-49-2(93733)
అనిత్యం నిత్యమిత్యేకే నాస్త్యస్తీత్యపి చాపరే।
త్రిధేత్యేకే ద్విధేత్యేకే వ్యాకీర్ణమితి చాపరే॥ 14-49-3(93734)
మన్యంతే బ్రాహ్మణా ఏవ బ్రహ్మజ్ఞాస్తత్త్వదర్శినః।
ఏకమేకే పృథక్చాన్యే బహుత్వమితి చాపరే॥ 14-49-4(93735)
దేశకాలావుభౌ కేచిన్నైతదస్తీతి చాపరే।
జటాజినధరాశ్చాన్యే ముండాః కేచిదసంవృతాః॥ 14-49-5(93736)
అశ్నానం కేచిదిచ్ఛంతి స్నానమప్యపరే జనాః।
మన్యంతే బ్రాహ్మణా దేవా బ్రహ్మజ్ఞాస్తత్త్వదర్శినః॥ 14-49-6(93737)
ఆహారం కేచిదిచ్ఛంతి కేచిచ్చానశనే రతాః।
కర్మ కేచిత్ప్రశంసంతి ప్రశాంతి చాపరే జనాః॥ 14-49-7(93738)
కేచిన్మోక్షం ప్రశంసంతి కేచిద్భోగాన్పృథగ్విధాన్।
ధనాని కేచిదిచ్ఛంతి నిర్ధనత్వమథాపరే।
ఉపాస్య సాధనం త్వేకే నైతదస్తీతి చాపరే॥ 14-49-8(93739)
అహింసానిరతాశ్చాన్యే కేచిద్ధింసాపరాయణాః।
పుణ్యేన యశసా చాన్యే నైతదస్తీతి చాపరే॥ 14-49-9(93740)
సద్భావనిరతాశ్చాన్యే కేచిత్సంశయితే స్థితాః।
దుఃఖాదన్యే సుఖాదన్యే ధ్యానమిత్యపరే జనాః॥ 14-49-10(93741)
యజ్ఞ ఇత్యపరే విప్రాః ప్రదానమితి చాపరే।
తపస్త్వన్యే ప్రశంసంతి స్వాధ్యాయమపరే జనాః॥ 14-49-11(93742)
జ్ఞానం సంన్యాసమిత్యేకే స్వభావం భూతచింతకాః।
సర్వమేకే ప్రశంసంతి న సర్వమితి చాపరే॥ 14-49-12(93743)
ఏవం వ్యుత్థాపితే ధర్మే బహుధా విప్రబోధితే।
నిశ్చయం నాధిగచ్ఛామః శ్రేయః కిమితి సత్తమ॥ 14-49-13(93744)
ఇదం శ్రేయ ఇదం శ్రేయ ఇత్యేవం వ్యుస్థితో జనః।
యో హి యస్మిన్రతో ధర్మ స తం పూజయతే సదా॥ 14-49-14(93745)
తేన నోఽవిహితా ప్రజ్ఞా మనశ్చ బహులీకృతం।
ఏతదాఖ్యాతమిచ్ఛామః శ్రేయః కిమితి సత్తమ॥ 14-49-15(93746)
అతః పరం తు యద్గుహ్యం తద్భవాన్వక్తుమర్హతి।
సత్వక్షేత్రజ్ఞయోశ్చాపి సంబంధః కేన హేతునా॥ 14-49-16(93747)
ఏవముక్తః స తైర్విప్రైర్భగవాఁల్లోకభావనః।
తేభ్యః శశంస ధర్మాత్మా యాథాతథ్యేన బుద్ధిమాన్॥ ॥ 14-49-17(93748)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకోనపంచశోఽధ్యాయః॥ 49 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-49-1 న కర్మణేతి కుర్వన్నేవేహ కర్మాణీత్యుభయవిధశ్రుతిదర్శనాన్ముహ్యామహే ఇతి భావః॥ 7-49-2 ఊర్ధ్వం దేహాత్ దేహనాశాదూర్ధ్వమపి ఆత్మాస్తీత్యేకే వదంతీతి సంబంధః। నైతదితి లోకాయతాః। సర్వం సంశయితమితి స్యాద్వాదినః సప్తభంగీనయజ్ఞాః। నిఃసంశయమితి ప్రాతిస్వికం సర్వం తైర్తికాః॥ 7-49-3 అనిత్యం సర్వం సృష్టిప్రలయయుక్తమితి తార్కికాదయః। నిత్యం ప్రవాహనిత్యమితి మీమాంసకాః। నాస్తీతి శూన్యవాదినః। అస్తి పరంతు క్షణికమితి సౌగతాః॥ 7-49-6 అస్నానం నైష్ఠికబ్రహ్మచర్యం। స్నానం గార్హస్థ్యం॥ 7-49-8 సాధనం ధ్యానాదికముపాస్య కృత్వాపి నైతదస్తీతి పశ్చాత్సర్వమపవదంతి॥ 7-49-9 పుణ్యేన పుణ్యార్థమేవ యతేతేత్యన్యే। ఏతత్పుణ్యం నాస్త్యేవేత్యన్యే లోకాయతాః॥ 7-49-10 సంశయితే కృతమస్తి నవేతి సందిగ్ధే పథి। దుఃఖాత్ దుఃఖనివృత్త్యర్థం సుఖాత్సుఖప్రాప్త్యర్థం ధ్యానం కర్తవ్యం। నిష్కామమేవేత్యపరే॥ 7-49-11 సత్యమేకే ప్రశంసంతి అసత్యమితి చాపరే ఇతి థ.పాఠః॥ 7-49-12 జ్ఞానం సంన్యాసం సంన్యాసైకప్రాప్యం। భూతచింతకాః వస్తుతత్త్వవిచారకాః। స్వభావం సాధనపౌష్కల్యం। సాధనపౌష్కల్యస్వాభావ్యాదేవ జ్ఞానముత్పద్యతే ఆశ్రమాంతరేపి న సంన్యాసమాత్రేణేత్యాహుః॥ 7-49-15 అవిహితా అశిక్షితా। ఆఖ్యాతం త్వయేతి శేషః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.